సౌత్ ఇండియా టాప్ హీరోయిన్స్ లో మిల్కీ బ్యూటీ తమన్నా ఒక్కరు.ఈ బ్యూటీ క్వీన్ చాలా కాలం తర్వాత హిందీలో ఒక స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఆ సాంగ్ మరి ఎవరితోనో కాదు పాపులర్ అండ్ టాలెంటెడ్ రాపర్ బాద్షాతో.తాజాగా ఈ గ్లామర్ బ్యూటీ రాపర్‌తో కలిసి ఒక స్నాప్‌ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.వీడియో గ్లింప్సె కూడా వైరల్ అవ్వగా ఈ వీడియోలో తమన్నా స్టన్నింగ్ లుక్ లో ఉన్న ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియా అండ్ ఇంటర్నెట్ లో ఫుల్ చక్కర్లు కొద్దుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa