ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'రాధేశ్యామ్' 4 రోజుల AP/TS కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 15, 2022, 03:11 PM

రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అండ్ పూజాహెగ్డే జంటగా నటించిన 'రాధేశ్యామ్' సినిమా మార్చి 11న విడుదలై 4రోజుల్లో ఆంధ్ర ప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 50.50కోట్లు వసూలు చేసింది.ఈ చిత్రాన్ని టి-సిరీస్‌తో యువి క్రియేషన్స్ బ్యాంక్రోల్ చేసింది.
'రాధేశ్యామ్' సినిమా ఏరియా వైస్ బ్రేకప్:::
నైజాం :23.26 కోట్లు
UA:4.48 కోట్లు
ఈస్ట్:4.02 కోట్లు
వెస్ట్:3.11కోట్లు
గుంటూరు:4.22 కోట్లు
కృష్ణా:2.46 కోట్లు
నెల్లూరు:2.00 కోట్లు
'రాధేశ్యామ్' టోటల్ ఆంధ్ర ప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్:50.50 కోట్లు (78.60కోట్ల గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa