రవితేజ హీరోగా నటిస్తున్న ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌లో ధమాకా కూడా ఒకటి. హిట్ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన తెరకెక్కిస్తున్న మాస్ మహారాజ్ సినిమా షూటింగ్ ను జెట్ స్పీడ్ తో పూర్తి చేస్తున్నాడు. ఇప్పటికే మూడు నాలుగు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజాగా స్పానిష్ షూటింగ్ కి బయలుదేరింది. ఇక లేటెస్ట్ అప్‌డేట్‌తో అక్కడ ఓ ఇంట్రెస్టింగ్ అండ్ గ్రాండ్ సాంగ్‌తో షెడ్యూల్ స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది. ఈ పాట షూటింగ్ తాలూకా ఆన్ లొకేషన్ ఫోటోలను కూడా మేకర్స్ విడుదల చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa