ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లాస్ ఏంజిల్స్‌లో ప్రియాంక ,నిక్ హోలీ సెలెబ్రేషన్స్ ...వాచ్ వీడియో

cinema |  Suryaa Desk  | Published : Sat, Mar 19, 2022, 12:43 PM

 ప్రియంకా చోప్రా త‌న భ‌ర్త నిక్ జోనాస్‌తో క‌లిసి హోలీ ఆడేసింది. ఆ జంట గులాబీ రంగుల్లో తేలిపోయింది. గ‌డిచిన నాలుగేళ్ల నుంచి నిక్‌, ప్రియాంక్‌లు హోలీ ఆడుతున్నారు. ముంబై, లండ‌న్ న‌గ‌రాల్లో గ‌తంలో ఈ ఇద్ద‌రూ హోలీ వేళ క‌ల‌ర్స్‌లో మునిగిపోయారు. ఈసారి మాత్రం లాస్ ఏంజిల్స్‌లోని త‌మ ఇంట్లో ఆ పండుగ‌ను సెల‌బ్రేట్ చేసుకున్నారు. త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రియాంకా రెండు పోస్టులు కూడా చేసింది. భార్య‌భ‌ర్త‌లు ఇద్ద‌రూ ఫుల్ ఖుషీగా రంగులు అద్దుకుంటూ హంగామా చేశారు. ఈ ఏడాది జ‌న‌వ‌రిలో ఈ ఇద్ద‌రూ స‌రోగ‌సీ ద్వారా అమ్మాయిని క‌న్న విష‌యం తెలిసిందే.


 


 


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa