సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన సినిమా 'సర్కారు వారి పాట'. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయినిగా నటించింది. ఈ సినిమాకి పరశురామ్ దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమా నుండి పెన్నీ లిరికల్ సాంగ్ రిలీజ్ చేసారు చిత్ర బృందం. ఈ పాటలో మొట్టమొదటి సారిగా మహేశ్ బాబు కూతురు సితార ఇందులో డ్యాన్స్ చేసింది. ఈ సినిమాకి థమన్ సంగీతం అందించాడు. మైత్రీ మూవీ మేకర్స్, GMB ఎంటర్‌టైన్‌మెంట్ మరియు 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట మరియు గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa