నాచురల్ స్టార్ నాని హీరోగా సినిమా 'దసరా'.ఈ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తోంది.ఈ చిత్రానికి నూతన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించగా, సంతోష్ నారాయణన్ సంగీతం సమకూర్చారు. తదుపరి రోజుల్లో మరిన్ని ప్రచార సామగ్రిని మేకర్స్ ఆవిష్కరించనున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.రీసెంట్‌గా లాంఛనంగా లాంచ్ చేసిన చిత్ర బృందం ఈరోజు స్పార్క్ ఆఫ్ దసరా అనే టైటిల్‌ను విడుదల చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa