ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అందుకే సర్జరీ చేయించుకున్నా: హెబ్బా పటేల్

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 22, 2022, 07:11 PM

ప్రముఖ దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన 'కుమారి 21ఎఫ్' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది హీరోయిన్ హెబ్బా పటేల్. ఆ సినిమా తర్వాత వరుస అవకాశాలొచ్చినా భారీ హిట్‌లు ఏవీ లేకపోవడంతో దాదాపుగా తెలుగు సినిమాలకు కనమరుగు అయిపోయింది. ఇటీవల కాలంలో బొద్దుగా కనిపించిన ఈ అమ్మడు తాజాగా నాజూగ్గా దర్శనమిచ్చింది. ఆమె సర్జరీలు చేయించుకున్నట్లు వదంతులు వచ్చాయి. దీనిపై తాజాగా ఆమె స్పందించింది. అందం కోసం బాడీ ట్రాన్స్‌ఫామింగ్ సర్జరీ చేయించుకున్నట్లు కనఫర్మ్ చేసింది. నిత్యం అభిమానులతో సోషల్ మీడియాలో చిట్ చాట్ చేసే ఈ భామ మంచి ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తున్నట్లు వెల్లడించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa