ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోటాపోటీగా ‘బీస్ట్’ మూవీ మరియు ‘కేజీఎఫ్2‘

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 22, 2022, 07:30 PM

ఫ్యాన్స్‌కి పండగే తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి నటిస్తున్న ‘బీస్ట్’ రిలీజ్ డేట్ ఏప్రిల్ 13న ఖరారైంది. ఆ తర్వాతి రోజే కన్నడ రాక్‌స్టార్ యశ్ మూవీ ‘కేజీఎఫ్2‘ విడుదల అవుతోంది. సౌత్ ఇండియన్ సినిమా లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ రెండు సినిమాలు ఒకరోజు వ్యవధిలో విడుదల కానుండటంతో ఆసక్తి రెట్టింపయ్యింది. ఇప్పటికే ఈ సినిమాలు యూట్యూబ్‌ని షేక్ చేస్తున్నాయి. రెండింట్లో ఏ సినిమా పైచేయి సాధిస్తుందో వేచి చూడాలి మరి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa