పరిణీతి చోప్రా రెడ్ హాట్ బాలీవుడ్ న్యూ ఏజ్ సార్ పరిణీతి చోప్రా ఏ మాత్రం గ్యాప్ ఇవ్వడం లేదు, హాట్ హాట్ ఫోటో షూట్స్ తో రెచ్చిపోతుంది. అంటూ రెడ్ కలర్ డ్రెస్ లో కనువిందు చేసింది. చెవి రింగులు, చేతికి , గాజులతో పరిణీతి అందంగా కనిపిస్తుంది. ఇక సినిమాల విషయాని కొస్తే.. గత ఏడాది బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ బయోపిక్ సైనాలో మెరిసింది పరిణీతి. ప్రస్తుతం టీవీ డైరెకర్ రిబూ దాస్ గుపా డైరెక్షన్లో ఓ సినిమా చేస్తోంది. ఆమె నటించిన మరో సినిమా 'ఉంచై' షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ కు రెడీగా ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa