ట్రెండింగ్
Epaper    English    தமிழ்

క‌మ‌ల్ హాస‌న్‌ సినిమాలో ఆ స్టార్ హీరో?

cinema |  Suryaa Desk  | Published : Sat, Mar 26, 2022, 12:28 PM

లోకేష్ కనగ్ రాజ్ దర్శకత్వంలో విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా  తెరకెక్కుతున్న చిత్రం "విక్రమ్". ఈ చిత్రంలో విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కూడా నటిస్తున్నారు. తాజాగా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు ఫిలింగర్ సర్కిల్‌లో చక్కర్లు కొడుతోంది.


అయితే ఈ సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఓ కీలక పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ద్వితీయార్థంలో ఓ కీలక సన్నివేశంలో బిగ్ బీ కనిపిస్తాడని అంటున్నారు. తెలుగు, తమిళం మరియు ఇతర భారతీయ భాషలలో జూన్ 13న విడుదల కానున్న ఈ చిత్రానికి ప్రస్తుతం అనిరుధ్ రవిచంద్రన్ సంగీత దర్శకుడిగా పనిచేస్తున్నారు. ‘‘






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa