కాశ్మీరీ పండిట్‌ల ఆధారంగా వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో తెరకెక్కిన సంచలన చిత్రం కాశ్మీర్ ఫైల్స్. విడుదలైన మొదటి రోజు నుండే ఈ చిత్రానికి అటు మీడియాలోనూ, ఇటు ట్రేడ్‌లోనూ విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ఈ చిత్రం ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద 210 కోట్ల మార్క్‌ను దాటింది, ఇది అద్భుతమైన ఫీట్.
ఇప్పుడు RRR విడుదలై సంచలనం సృష్టిస్తుంది. అయితే రానున్న రోజుల్లో ఈ కాశ్మీర్ ఫైల్స్ సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. సంచలనం సృష్టించిన ఈ చిత్రం రోజు గడిచే కొద్దీ అందరి దృష్టిని ఆకర్షించింది. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా 250 కోట్ల మార్క్ ని ఈజీగా టచ్ చేస్తుందని తెలుస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa