భర్త సూరజ్ నంబియార్‌తో కలిసి నటి మౌనీరాయ్.. స్మోకింగ్ హాట్ మోనోక్రోమ్ ఫోటోషూట్‌లో పాల్గొంది. ఈ ఫోటోలను అభిమానులు తెగ వైరల్ చేస్తున్నారు. షర్ట్‌లెస్ ప్యాంట్‌సూట్‌ల సిజ్లింగ్ ట్రెండ్ కొత్తేమీ కాదు. కానీ బాలీవుడ్ హాటీ మౌని రాయ్ ఈ ట్రెండ్ స్టైల్ బార్‌ను ఒక మెట్టుపైకి తీసుకువెళ్లింది. స్మోకింగ్ హాట్ మోనోక్రోమ్ ఫోటోషూట్‌లో భారీ బ్లాక్ ప్యాంట్‌సూట్‌లో తన భర్త సూరజ్ నంబియార్‌తో ఫోజులిచ్చింది.బ్లాక్ కో-ఆర్డ్ ప్యాంట్‌సూట్‌ను ధరించి ఉన్న చిత్రాలను మౌనీ సోషల్ మీడియాలో పంచుకుంది. ఆమె ఫ్యాషన్ స్టైల్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు.స్ట్రెయిట్ హెయిర్‌స్టైల్‌లో, వేలికి ఉంగరాలతో మౌని తన రూపాన్ని యాక్సెసరైజ్ చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa