మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించిన లేటెస్ట్ మూవీ 'గని'. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 8న విడుదల కానుండగా.. త్వరలోనే ప్రీ-రిలీజ్ ఫంక్షన్ నిర్వహించాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఈ కార్యక్రమానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను ముఖ్య అతిథిగా పిలవాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa