ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విజయ్ దేవరకొండ- పూరీ కాంబోలో 'జనగణమన'

cinema |  Suryaa Desk  | Published : Tue, Mar 29, 2022, 06:24 PM

విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో మరో పాన్ ఇండియా మూవీ రానుంది. దీనిపై అధికారిక ప్రకటన వచ్చింది. ఆ సినిమాకు 'జనగణమన' అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఛార్మి, వంశీ పైడిపల్లి కలిసి ఈ సినిమాను నిర్మించనున్నారు. ఆగస్టు 3, 2023న సినిమాను ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa