డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్‌తో 'యానిమల్' అనే సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసందే. తాజా అప్డేట్ ప్రకారం,ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్‌గా కన్నడ బ్యూటీ రష్మికను సెలెక్ట్ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్లు సమాచారం.ఈ సినిమాలో ఆమె రణబీర్‌తో రొమాన్స్ చేయనుంది.దీనికి సంబంధించి అధికారిక ప్రకటన మేకర్స్ నుండి ఇంకా వెలువడాల్సి ఉంది.'యానిమల్' ఆగస్ట్ 11,2022న విడుదల కానుంది.ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్,టి-సిరీస్,భద్రకాళి పిక్చర్స్ అండ్ సినీ1 స్టూడియోస్ నిర్మిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa