రాజ్‌తరుణ్, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన 'స్టాండప్ రాహుల్' చిత్రం ఏప్రిల్ 8 నుంచి ఆహాలో ప్రసారం కానుంది. రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి శాంతా దర్శకత్వం వహించారు. మార్చి 18న విడుదలైన ఈ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రాన్ని డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ మరియు హైఫైవ్ పిక్చర్స్ బ్యానర్‌పై అబ్బినేని నంద్ కుమార్ మరియు భరత్ మాగులూరి సంయుక్తంగా నిర్మించారు. స్వీకర్ అగస్తీ సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa