రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్,రామ్ చరణ్,అలియా భట్,అజయ్ దేవగన్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా 5 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద 348.18కోట్లు వసూలు చేసింది.
'RRR' 5రోజుల కలెక్షన్స్:::
నైజాం:68.35 కోట్లు
UA:18.32 కోట్లు
ఈస్ట్:10.14 కోట్లు
వెస్ట్:9.17కోట్లు
గుంటూరు:13.32కోట్లు
కృష్ణా:10.00 కోట్లు
నెల్లూరు:5.88 కోట్లు
AP-TS టోటల్:170.63 కోట్లు (253.10 కోట్ల గ్రాస్ )
KA:24.85 కోట్లు
తమిళనాడు:21.80కోట్లు
కేరళ:5.35కోట్లు
హిందీ:53.30 కోట్లు
ROI:4.65 కోట్లు
OS:67.60 కోట్లు
టోటల్ ప్రపంచవ్యాప్త బాక్స్ఆఫీస్ కలెక్షన్స్:348.18కోట్లు (625కోట్లు గ్రాస్ )
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa