ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'RRR' 5వ రోజు AP/TS బాక్స్ఆఫీస్ కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Wed, Mar 30, 2022, 01:17 PM

రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్,రామ్ చరణ్,అలియా భట్,అజయ్ దేవగన్ నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా 5 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్సాఫీస్ వద్ద 13.63కోట్లు వసూలు చేసింది.
'RRR' 5వ రోజు AP/TS కలెక్షన్స్:::
నైజాం:6.70కోట్లు
UA:1.51 కోట్లు
ఈస్ట్:0.74కోట్లు
వెస్ట్:0.52కోట్లు
గుంటూరు:0.65కోట్లు
కృష్ణా:0.70 కోట్లు
నెల్లూరు:0.45 కోట్లు
RRR టోటల్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ కలెక్షన్స్:13.63 కోట్లు (20.45 కోట్ల గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa