బాలీవుడు అందాల తార మాధురీ దీక్షిత్ సరికొత్త రికార్డు నెలకొల్పింది. తను వేసిన స్టెప్పులకు యూత్ ఫిదా అయిపోయిండ్రు. దీంతో ఆ వీడియో కాస్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుంది. బెంగాల్ లో పల్టీలు అమ్ముకునే భుబన్ బద్యాకర్ పాడిన కచ్చాబాదం పాట అతన్ని ఓవర్‌నైట్ స్టార్‌ను చేసింది. కచ్చా బాదామ్ పాట నెట్టింట్లో ట్రెండింగ్ మారింది. కాగా ఈ సాంగ్ కు మాధురీ దీక్షిత్, రితీష్ దేశ్ ముఖ్ డ్యాన్స్ అదరగొట్టిండ్రు. వీళ్లిద్దరూ కలిసి స్టెప్పులేసిన ఆ వీడియోను మాధురీ దీక్షిత్ తన ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. అయితే కేవలం ఆరు రోజుల్లోనే 13 మిలియన్లకు పైగా చూసి,తరించిండ్రు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa