ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అక్కడ 250 కోట్లకి చేరువలో “ఆర్ఆర్ఆర్”!

cinema |  Suryaa Desk  | Published : Tue, Apr 12, 2022, 12:30 PM

రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ గా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "RRR". ఈ చిత్రంలో అలియా భట్, ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది.


ఈ సినిమా బాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తుంది. సోమవారం మరో రూ.3.5 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా ఇప్పటివరకు రూ.235 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. బాహుబలి 2 తర్వాత ఈ జోనర్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా ఈ సినిమా నిలిచింది. త్వరలోనే అక్కడ రూ.250 కోట్ల మార్క్‌ను ఈజీగా టచ్ చేసే అవకాశం కనిపిస్తోంది. మరి లాంగ్ రన్ లో ఈ సినిమా ఎలాంటి వసూళ్లను రాబడుతుందో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa