ట్రెండింగ్
Epaper    English    தமிழ்

2వ రోజు 'KGF-2' AP/TS కలెక్షన్స్

cinema |  Suryaa Desk  | Published : Sat, Apr 16, 2022, 06:13 PM

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రలలో నటించిన 'KGF 2' సినిమా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా బాక్సాఫీస్ వద్ద 2వ రోజు 13.37 కోట్లు వసూలు చేసింది. రవీనా టాండన్, సంజయ్ దత్, రావు రమేష్ ఈ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా లో కీలక పాత్రలలో నటించారు.
'KGF-2' 2వ రోజు AP/TS కలెక్షన్స్::
నైజాం : 7.19 కోట్లు
సీడెడ్ : 1.95 కోట్లు
UA : 1.21 కోట్లు
ఈస్ట్ : 77 L
వెస్ట్ : 50 L
గుంటూరు : 71L
కృష్ణా : 68L
నెల్లూరు :  36 L
AP-TG టోటల్ : 13.37 కోట్లు (21 కోట్ల గ్రాస్)






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa