ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న సినిమా 'ది వారియర్'. ఈ సినిమాకి లింగుసామి దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. తాజాగా ఈ సినిమాలో `బుల్లెట్ బండి' అనే పాటా శింబు పాడారు. ఈ సినిమాలో కృతిశెట్టి అక్షర గౌడ హీరోయిన్ లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో విలన్ గా హీరో ఆది పినిశెట్టి నటిస్తున్నారు. ఈ సినిమా జూలై 14న రిలీజ్ కాబోతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa