సమంత హీరోయినిగా నటిస్తున్న సినిమా 'శాకుంతలం' .ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. తాజాగా ఈ సినిమాకి సమంత డబ్బింగ్‌ను పూర్తి చేసారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఈ సినిమాకి గుణశేఖర్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ నటించింది.ఈ సినిమాని గుణ టీమ్‌వర్క్స్ మరియు దిల్ రాజు ప్రొడక్షన్స్ నిర్మించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa