నేనే నానినే నేనీ నానినే.. పోనే పోనీనే నీడై ఉన్నానే...
అరె అరె అరె అరె ఓ...
అరె అరె అరె అరె ఓ..
కళ్ళకు ఒత్తులు వెలిగించి..
కలలకు రెక్కలు తొడిగించి.. గాలిని తేలుతు ఉంటున్నానే...
అరె అరె అరె అరె ఓ..
అరె అరె అరె ఓ..
కనబడినా ఓకే.. కనుమరుగవుతున్నా ఓకే.. (2)
అరె అరె అరె అరె ఓ..
అరె అరె అరె అరె ఓ..
మాటల్లు ముత్యాలే దాచేసినా.. చిరునవ్వు కాస్తైనా ఒలికించవా..
కోపం.. అయినా.. . కోరు..కున్నా.. అన్నీ నాకు నువ్వనీ..
కనబడినా ఓకే.. కనుమరుగవుతున్నా ఓకే.. (2)
అరె అరె అరె అరె ఓ..
అరె అరె అరె అరె ఓ..
నా భాషలో రెండే వర్ణాలనీ
నాకింక నీ పేరే జపమవుననీ
బిందు.. అంటే.. గుండె.. ఆగి..
దిక్కు.. లన్నీ చూడనా.. కనబడినా ఓకే.. కనుమరుగవుతున్నా ఓకే.. (2) అరె అరె అరె అరె ఓ..