ప్రాణమ ప్రాణమ
అరేయ్ సంద్రంలాగా పొంగావే ఈరోజున
సిరి వర్షం లాగ కురిసావే ఎదచాటున
చూపులతో ఏంచెప్పావే అంతగా
ఊపిరితో ముడిపెట్టావే వింతగా
నిన్న మొన్న లేని సంతోషాల బాణీ
వింటున్నానే మెల్లగా ఈచోట
చిన పెద్ద చేరి చూస్తూ ఉన్న గాని
ఆగేలాగా లేదిక నీ ఆట
దూరాన్ని దూరంగా తోశావే మౌనంగా
ప్రాయాలు పులకించు ఈ మలుపులో
ప్రాణమ ప్రాణమ
అరేయ్ సంద్రంలాగా పొంగావే ఈరోజున
సిరి వర్షం లాగ కురిసావే ఎదచాటున
ప మా ప గామా గ
ప మా ప గామా గ
ప మా ప గామా గ
ప మా ప గామా గ
ని దా ని ప దా మా ప
ప మా ప గామా గ
ప మా ప గామా గ
ని దా ని ప దా మా ప
గ మా ప ని స స ని రి
స స ని రి ని దా స ని దా
స ని స స ని మా రి స స
ని స రి ని దా ప మా దా మా రి
మా రి ని స
గిల్లి కజ్జాలాన్ని మల్లి గుర్తొచ్చేలా
గడిచాయమ్మ రోజులు హాయి హాయిగా
ఎన్నాలైన గాని ఎపుడు గుర్తుండేలా
నిలిచాయమ్మ నవ్వులు తియ్యతియ్యగా హోం
ఈ జన్మలోనైనా ఏ జన్మ లోనైనా
తన జంటగా నన్ను నడిపించగా
ప్రాణమ ప్రాణమ ప్రాణమ
ప్రాణమ ప్రాణమ
అరేయ్ సంద్రంలాగా పొంగావే ఈరోజున
సిరి వర్షం లాగ కురిసావే ఎదచాటున
చూపులతో ఏంచెప్పావే అంతగా
ఊపిరితో ముడిపెట్టావే వింతగా