హీరో రజనీకాంత్ పేదలకు ఉచితంగా వైద్యం అందించేందుకు భారీ ఆసుపత్రిని నిర్మించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం ఆయన చెన్నై OMR రోడ్డు నుంచి దల్హంపూర్ వెళ్లే దారిలో 12 ఎకరాల భూమిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వరుసగా షూటింగ్స్ బిజీలో ఉన్న రజనీకాంత్.. ఈ హాస్పిటల్ పనులను తన స్నేహితుడికి అప్పగించినట్టు సమాచారం.
ప్రస్తుతం ఈసినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. ఇందులో రజనీకాంత్, రానా దగ్గుబాటి, రితికా సింగ్ తదితరులు పాల్గొంటున్నారు. అయితే రజనీకాంత్ అద్భుతంగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ చేయలేనన్న ఆయన ప్రజల కోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకు.. టిక్కీలకు అవసరమైన విద్య వైద్యంపై దృష్టి పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే 12 ఎకరాల్లో భారీ ఆసుపత్రిని నిర్మించబోతున్నట్లు సమాచారం.