యాక్షన్ కింగ్ అర్జున్, నటుడు జీవా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘అగత్యా’. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ప్రముఖ గీత రచయిత పా. విజయ్ కథా, దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి గణేష్ నిర్మిస్తున్నారు. మార్కెల్ చిత్రాల తరహాలో ఒక కొత్త ప్రపంచాన్ని అగత్యాతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తోంది మూవీ టీం. ఇందులో కోసం ఈ సినిమా సీజీ వర్క్‌కు పెద్ద పీట వేశారు.యాక్షన్ కింగ్ అర్జున్, నటుడు జీవా ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘అగత్యా’. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ప్రముఖ గీత రచయిత పా. విజయ్ కథా, దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో రాశీ ఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై ఐసరి గణేష్ నిర్మిస్తున్నారు. మార్కెల్ చిత్రాల తరహాలో ఒక కొత్త ప్రపంచాన్ని అగత్యాతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తోంది మూవీ టీం. ఇందులో కోసం ఈ సినిమా సీజీ వర్క్‌కు పెద్ద పీట వేశారు.
The heart of the land, the soul of our culture Listen to #NelammaThalle now! It’s time to embrace the beauty of farming and culture. #NelammaThalle Out Now #Aghathiyaa Coming Soon
https://t.co/DRwYHoCZzc
@IshariKGanesh @VelsFilmIntl @WamIndia @aghathiyaa pic.twitter.com/ttNItlGA9I
— Aghathiyaa (@aghathiyaa) January 24, 2025