ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Tue, Mar 18, 2025, 12:07 PM
వేములవాడ పట్టణంలోని బద్ది పోచమ్మ ఆలయానికి మంగళవారం భక్తులు బోనాలు సమర్పించేందుకు బారువులు తీరారు. దీంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు సందడిగా మారి కనువిందు చేస్తున్నాయి. సోమవారం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి కళ్యాణానికి వచ్చిన భక్తులు మంగళవారం అమ్మవారికి బోనాలు సమర్పించి అందరిని చల్లంగా చూడు తల్లి అంటూ వేడుకున్నారు. అమ్మవారికి కల్లు సాక, పసుపు కుంకుమలు, బోనాలు సమర్పించారు.