ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల చర్యలు ముమ్మరం
 

by Suryaa Desk | Wed, Mar 19, 2025, 12:29 PM

ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల చర్యలు ముమ్మరం

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. విదేశాల్లో తలదాచుకున్న ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రధాన నిందితులను తీసుకువచ్చి విచారించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.ఈ క్రమంలో ప్రధాన నిందితుడుగా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ (ఎస్ఐబీ) మాజీ ఓఎస్డీ ప్రభాకరరావు, మరో ముఖ్య నిందితుడు అరువెల్ల శ్రవణ్‌రావులపై రెడ్ కార్నర్ నోటీసు జారీ అయింది. ఈ మేరకు ఇంటర్నేషనల్ పోలీస్ (ఇంటర్ పోల్) నుంచి సీబీఐ ద్వారా తెలంగాణ సీఐడీకి సమాచారం అందింది.వారిద్దరినీ వీలైనంత త్వరగా తీసుకొచ్చే విషయంపై కేంద్ర హోం, విదేశీ వ్యవహారాల శాఖ ద్వారా హైదరాబాద్ పోలీసులు సంప్రదింపులు చేస్తున్నారు. రెడ్ కార్నర్ నోటీసు అంశం యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ (డీహెచ్ఎస్)కు చేరితే వారిద్దరినీ అమెరికాలో ప్రొవిజినల్ (తాత్కాలిక) అరెస్టు చేసి డిపోర్టేషన్ ప్రక్రియ ద్వారా భారత్‌కు పంపే అవకాశం ఉంది.అయితే, ప్రొవిజినల్ అరెస్టును వారు అక్కడి న్యాయస్థానంలో సవాల్ చేసే అవకాశాలు ఉన్నాయి. నిందితుల పిటిషన్‌ను అక్కడి న్యాయస్థానం పరిగణనలోకి తీసుకోవచ్చని భావిస్తున్నారు. ఒకవేళ అక్కడి న్యాయస్థానంలో వారికి ఊరట లభించకపోతే మాత్రం డిపోర్టేషన్ ప్రక్రియ ద్వారా భారత్‌కు పంపే అవకాశాలు ఉంటాయని తెలుస్తోంది. 

కవిత అరెస్ట్‌... Wed, Nov 19, 2025, 06:52 PM
పెళ్లి పీటలెక్కనున్న ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ Wed, Nov 19, 2025, 03:41 PM
రాష్ట్ర మహిళలకు శుభవార్త, చీరల పంపణీకి డేట్స్ ఫిక్స్ Wed, Nov 19, 2025, 03:39 PM
రాజమౌళిపై కీలక వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయకురాలు మాధవీలత Wed, Nov 19, 2025, 03:37 PM
తలసాని శ్రీనివాస్ యాదవ్‌ ను కలిసిన నవీన్ యాదవ్‌ Wed, Nov 19, 2025, 03:35 PM
మాదాపూర్ తమ్మిడికుంట చెరువు పునరుద్ధరణ Wed, Nov 19, 2025, 03:32 PM
ఢిల్లీ పేలుళ్ల నిందితుడి వ్యాఖ్యలని ఖండించిన అసదుద్దీన్ ఒవైసీ Wed, Nov 19, 2025, 03:29 PM
బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగేందర్ జన్మదిన వేడుకలు Wed, Nov 19, 2025, 03:27 PM
షాద్ నగర్ లో ఇందిరా గాంధీ జయంతి వేడుకలు Wed, Nov 19, 2025, 03:25 PM
పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే Wed, Nov 19, 2025, 03:24 PM
ఇందిరా ఆశయాలు ఇప్పటికీ జీవించి ఉన్నాయ్.. మంత్రి సీతక్క ఘనంగా నివాళి Wed, Nov 19, 2025, 03:18 PM
మెదక్‌లో అభివృద్ధి పనుల పురోగతిపై ఎంపీ కీలక సూచనలు Wed, Nov 19, 2025, 03:03 PM
మెదక్ మున్సిపాలిటీలో వరల్డ్ టాయిలెట్ డే నాడు ప్రత్యేక శుభ్రత చర్యలు Wed, Nov 19, 2025, 03:02 PM
అన్నదాతల అవస్థలు.. కూలీల కోసం కష్టాలు Wed, Nov 19, 2025, 02:59 PM
తెలంగాణకు రూ.1000 కోట్ల AI బూస్టర్.. గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్‌గా మారనున్న హైదరాబాద్! Wed, Nov 19, 2025, 02:56 PM
iBOMMA మూసివేత తర్వాత కూడా బాక్సాఫీస్ బూమ్ రాదా? నిజంగా పైరసీనే విలనా? Wed, Nov 19, 2025, 02:52 PM
ఎన్‌కౌంటర్ నాటకమే.. సీపీఐఎం(ఎంఎల్) న్యూ డెమోక్రసీ నేత మందుల రాజేంద్రప్రసాద్ ఆరోపణ Wed, Nov 19, 2025, 02:51 PM
రాజన్న సిరిసిల్ల మెడికల్ కాలేజీలో 78 ఉద్యోగాల బంపర్ ఛాన్స్.. లక్ష నుంచి 1.9 లక్షల వరకు జీతం! Wed, Nov 19, 2025, 02:42 PM
స్పీకర్‌కు సుప్రీం షాక్.. ఒక వారంలో డిసైడ్ కాకపోతే.. నూతన సంవత్సరం జైల్లోనే!” Wed, Nov 19, 2025, 02:34 PM
రైతులకు బోనస్ డబ్బులు చెల్లించాలి Wed, Nov 19, 2025, 01:53 PM
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో జనసేన పోటీ Wed, Nov 19, 2025, 01:46 PM
మెట్రో రైల్ అభివృద్ధికి అయ్యే ఖర్చుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండు భరించాలి Wed, Nov 19, 2025, 01:45 PM
జియో వినియోగదారులకు శుభవార్త Wed, Nov 19, 2025, 01:44 PM
విద్యార్థుల కోసం వాట్సాప్‌ సేవలు ప్రారంభించిన ప్రభుత్వం Wed, Nov 19, 2025, 01:43 PM
అంగారక గ్రహంపై బండరాయిని గుర్తించిన నాసా Wed, Nov 19, 2025, 01:42 PM
ఇండిగోకు భారీ జరిమానా విధించిన డీజీసీఏ Wed, Nov 19, 2025, 01:39 PM
నేడు భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు Wed, Nov 19, 2025, 01:38 PM
గ్రూప్-2 నియామకాల ప్రక్రియపై హైకోర్టు కీలక తీర్పు Wed, Nov 19, 2025, 01:35 PM
ఇందిరా గాంధీకి ఘన నివాళి: కాంగ్రెస్ నేతల ప్రశంసలు Wed, Nov 19, 2025, 12:31 PM
రోడ్డు దాటుతుండగానే.. ఊప్పుడు మిల్లు వద్ద దారుణ మరణం! Wed, Nov 19, 2025, 12:23 PM
వైరా ఎమ్మెల్యే రాందాసు నాయక్.. కలెక్టర్‌తో కీలక చర్చలు Wed, Nov 19, 2025, 12:16 PM
పిల్లలు పుట్టలేదనే మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య Wed, Nov 19, 2025, 12:09 PM
దళారులు దూరంగా.. జనన-మరణ సర్టిఫికెట్ సులువుగా! Wed, Nov 19, 2025, 12:06 PM
వెంకటాపురంలో 24 గంటల శివ నామస్మరణ Wed, Nov 19, 2025, 12:02 PM
పత్తి సంక్షోభం తొలగిందా? మంత్రి తుమ్మల హామీతో జిన్నింగ్ మిల్లర్లు సంతృప్తి! Wed, Nov 19, 2025, 12:02 PM
మాజీ ఎమ్మెల్యే చేతుల మీదుగా సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ Wed, Nov 19, 2025, 12:01 PM
చైతన్యంతో సమాజ మార్పు.. పాలేరులో టీపీటీఎఫ్ మహాసభ ఘనంగా సాగింది! Wed, Nov 19, 2025, 11:45 AM
జిల్లా కలెక్టర్ తో వైరా ఎమ్మెల్యే భేటీ Wed, Nov 19, 2025, 11:44 AM
బీసీలకు 42% రిజర్వేషన్ గ్రీన్ సిగ్నల్.. తెలంగాణ పంచాయతీ ఎన్నికలు జోరుగా స్టార్ట్! Wed, Nov 19, 2025, 11:41 AM
అక్రమ గంజాయి తరలిస్తున్న ముఠా అరెస్ట్ Wed, Nov 19, 2025, 11:38 AM
ప్రేమ బెదిరింపులతో యువతి ఆత్మహత్య.. ఖమ్మంలో నిందితుడు అరెస్ట్ Wed, Nov 19, 2025, 11:35 AM
రైతుల హితం కోసం ఎరువుల షాపులపై ఆకస్మిక తనిఖీలు! Wed, Nov 19, 2025, 11:21 AM
ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల నమ్మకం తిరిగి తెచ్చేందుకు కలెక్టర్ కీలక సమీక్ష Wed, Nov 19, 2025, 11:15 AM
ఏన్కూరు జూనియర్ కాలేజీలో అదనపు కలెక్టర్ సర్‌ప్రైజ్ ఇన్‌స్పెక్షన్.. విద్యార్థులకు ప్రేరణ, అధికారులకు ఆర్డర్ల వర్షం! Wed, Nov 19, 2025, 11:05 AM
ఖమ్మం జూనియర్ కబడ్డీ టాలెంట్‌కు గోల్డెన్ ఛాన్స్.. నవంబర్ 23న జిల్లా ఎంపికలు! Wed, Nov 19, 2025, 11:01 AM
పత్తి కొనుగోళ్లు స్తంభించాయ్... ఖమ్మంలో రైతుల ఆందోళన.. మిల్లర్ల బంద్ కారణమేంటి? Wed, Nov 19, 2025, 10:56 AM
భూముల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి : పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి Wed, Nov 19, 2025, 10:48 AM
విద్యార్థులు మారకద్రవ్యాలను జీవితంలోనికి రానీయకూడదు Wed, Nov 19, 2025, 10:35 AM
మాదకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ Wed, Nov 19, 2025, 10:30 AM
ఉగ్రవాది మోహియుద్దీన్ సయ్యద్‌పై జైల్లో దాడి Wed, Nov 19, 2025, 10:28 AM
టీజీపీఎస్సీ పరిధి దాటి వ్యవహరించిందన్న ధర్మాసనం Wed, Nov 19, 2025, 08:17 AM
సీఎం రేవంత్ రెడ్డిని పెళ్లికి ఆహ్వానించిన గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ Wed, Nov 19, 2025, 08:14 AM
ఇందిరా గాంధీ జయంతిన 'ఇందిరా మహిళా శక్తి చీరల' పథకం ప్రారంభిస్తున్నామన్న మంత్రి తుమ్మల Wed, Nov 19, 2025, 06:31 AM
దేవుడిపై నమ్మకం లేదన్న రాజమౌళి వ్యాఖ్యలపై మాధవీలత స్పందన Wed, Nov 19, 2025, 06:27 AM
TSPSC గ్రూప్-2 రిజల్ట్స్: హైకోర్టు కీలక నిర్ణయం వెలువడు! Tue, Nov 18, 2025, 11:29 PM
పంచాయతీ ఎన్నికలపై క్లారిటీ వచ్చేసింది: త్వరలోనే ఎన్నికలు ఎప్పుడంటే? Tue, Nov 18, 2025, 10:58 PM
మహిళలకు శుభవార్త: రేపటి నుంచే ఇందిరమ్మ చీరల పంపిణీకి శ్రీకారం! Tue, Nov 18, 2025, 10:54 PM
తెలంగాణ బిడ్డకు మరో స్వర్ణం! షూటింగ్‌లో చరిత్ర సృష్టించిన యువ షూటర్! Tue, Nov 18, 2025, 10:36 PM
వేమూరి కావేరి బస్సులో ప్రయాణికులకు ఊహించని షాక్! అదృశ్యవశాత్తు తప్పిన పెను ప్రమాదం! Tue, Nov 18, 2025, 10:10 PM
భూ సర్వే లో రిపోర్ట్ మార్చడానికి 3 లక్షల లంచం Tue, Nov 18, 2025, 08:08 PM
వాహనాల ఫిట్‌నెస్‌ టెస్ట్‌ ఫీజులు భారీగా పెంపు Tue, Nov 18, 2025, 08:06 PM
అర్హత కలిగిన ప్రతివ్యక్తికి సంక్షేమ ఫలాలు Tue, Nov 18, 2025, 08:02 PM
ప్రతి గింజకు మద్దతు ధర కల్పిస్తాం Tue, Nov 18, 2025, 08:01 PM
పొలంలో కోతులకు భయపడాల్సిన అవసరం లేదు Tue, Nov 18, 2025, 07:56 PM
బనకచర్ల పేరు మార్చి అనుమతులకు ఏపీ యత్నం: మంత్రి ఉత్తమ్ Tue, Nov 18, 2025, 07:56 PM
విద్యార్థికి లక్షాధికారి అయ్యే అవకాశం.. 'యువ ఏఐ గ్లోబల్ యూత్ ఛాలెంజ్' Tue, Nov 18, 2025, 07:52 PM
ఏసీబీకి చిక్కిన ఎస్సై.. టపాసులు కాల్చి సంబరాలు చేసుకున్న గ్రామస్తులు Tue, Nov 18, 2025, 07:47 PM
సమయానికి ఆఫీస్‌కు రాలేదని.. ఒక రోజు జీతం కట్ Tue, Nov 18, 2025, 07:41 PM
తెలంగాణలో నవంబర్ 19 నుంచి పత్తి కొనుగోళ్లు Tue, Nov 18, 2025, 07:38 PM
లంచం తీసుకుంటూ రంగంలోనే ఎస్సై అరెస్ట్.. టేక్మాల్ పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ దాడి! Tue, Nov 18, 2025, 05:48 PM
ఖమ్మంలో జూనియర్ కళాశాలకు అదనపు కలెక్టర్ సర్ప్రైజ్ విజిట్.. అభివృద్ధి పనులు వేగవంతం! Tue, Nov 18, 2025, 05:44 PM
మారేడుమిల్లి ఎన్‌కౌంటర్ దారుణం.. సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ మండిపాటు Tue, Nov 18, 2025, 05:42 PM
కలెక్టర్ ఆకస్మిక దాడి.. సత్తుపల్లి పాఠశాలలో ఇంగ్లీష్ తనిఖీ హడావిడి! Tue, Nov 18, 2025, 05:39 PM
కాలిఫోర్నియాలో నగల దుకాణంలో దొంగతనానికి యత్నించిన దుండగులు Tue, Nov 18, 2025, 04:42 PM
తిరుమలలో డిసెంబర్ 30నుండి వైకుంఠ ద్వార దర్శనాలు Tue, Nov 18, 2025, 04:42 PM
మోదీ సహకరిస్తే రాష్ట్రాలన్నీ అభివృద్ధి చెందుతాయి Tue, Nov 18, 2025, 04:40 PM
భవిష్యత్తులో ప్రతిపక్ష పాత్రను పోషిస్తా Tue, Nov 18, 2025, 04:38 PM
హైదరాబాద్ లో మరోసారి రెచ్చిపోయిన చైన్ స్నాచింగ్ బ్యాచ్ Tue, Nov 18, 2025, 04:33 PM
ఇకపై రైల్వే స్టేషన్స్ లో ప్రముఖ కంపెనీల బర్గర్లు, పిజ్జాలు కూడా Tue, Nov 18, 2025, 04:32 PM
వర్క్ కల్చర్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు Tue, Nov 18, 2025, 04:28 PM
ఢిల్లీ కారు బాంబు పేలుడు ఘటనలో వెలుగులోకి కీలక విషయాలు Tue, Nov 18, 2025, 04:26 PM
హైదరాబాద్ లో పిస్తా హౌస్, షా గౌస్‌ లక్ష్యంగా ఆదాయపు పన్ను అధికారుల సోదాలు Tue, Nov 18, 2025, 04:25 PM
రాష్ట్రంలో రానున్న 15 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి తిరుగేలేదు Tue, Nov 18, 2025, 04:24 PM
రోజురోజుకి పెరిగిపోతున్న బంగారం దిగుమతులు Tue, Nov 18, 2025, 04:23 PM
మావోయిస్టులకి హితువు పలికిన బండి సంజయ్ Tue, Nov 18, 2025, 04:22 PM
రాష్ట్రాన్ని వణికిస్తున్న చలి Tue, Nov 18, 2025, 04:21 PM
బీఆర్ఎస్ ప్రశ్నిస్తేనే ప్రభుత్వంలో చలనం వస్తుందా: హరీశ్ రావు Tue, Nov 18, 2025, 03:36 PM
ప్రీ స్కూల్ పిల్లలకు.. 200 రోజుల పాటు ఫ్రీగా పాల పంపిణీ Tue, Nov 18, 2025, 03:34 PM
డిజిటల్‌ అరెస్ట్‌ అనేదే లేదు.. అలాంటి వాటిని నమ్మొద్దు Tue, Nov 18, 2025, 02:58 PM
మేం తీసుకునే చర్యలు మీరు చూస్తారు: సీపీ Tue, Nov 18, 2025, 02:57 PM
రాష్ట్రాలకు కేంద్రం సహకరిస్తేనే దేశాభివృద్ధి మరింత వేగం: సీఎం రేవంత్ రెడ్డి Tue, Nov 18, 2025, 02:39 PM
8 నెలల గర్భిణీ మహిళ కడుపులో కవల పిల్లలు మృతి, చికిత్స పొందుతూ మహిళ మృతి Tue, Nov 18, 2025, 02:34 PM
‘తెలంగాణ రైజింగ్’ ఉత్సవాలకు రాష్ట్రం సిద్ధం: భట్టి Tue, Nov 18, 2025, 02:14 PM
మహిళా సంఘాల పేరుతో రూ.1.50 కోట్లు స్వాహా Tue, Nov 18, 2025, 01:53 PM
ఆర్టీసీ బస్సులకు ఇన్సూరెన్స్ లేదు.. అయినా రోడ్లపై దూసుకెళ్తున్నాయ్.. ఎలా సాధ్యం? Tue, Nov 18, 2025, 01:40 PM
యువతను రక్షించేందుకు బోధన్‌లో మాదక ద్రవ్య వ్యతిరేక మహా సమరం! Tue, Nov 18, 2025, 01:35 PM
ప్రేమ వ్యవహారం కోసమే దారుణ హత్య.. నర్సాపూర్ రాయరావు చెరువు కేసులో కీలక వివరాలు Tue, Nov 18, 2025, 01:32 PM
కవిత బహిరంగ ఆవేదన.. “తుమ్మలను దూరం చేయడమే ఖమ్మం ఓటమికి మూలం” Tue, Nov 18, 2025, 01:27 PM
సత్తుపల్లి రోడ్డుపై భయానక ఢీకొన్న ప్రమాదం.. యువకుడు తీవ్ర గాయాలు Tue, Nov 18, 2025, 01:02 PM
ఖమ్మం పత్తి మార్కెట్‌లో రైతుల మండిపాటు.. MSP అమలు కాకుండా వ్యాపారుల దోపిడీపై BRS ఆందోళన Tue, Nov 18, 2025, 12:59 PM
షాకింగ్ డ్రాప్.. బంగారం-వెండి ధరలు ఒక్కసారిగా పడిపోయాయ్! Tue, Nov 18, 2025, 12:53 PM
ఖమ్మం పత్తి మార్కెట్లో బీఆర్ఎస్ ఆందోళన Tue, Nov 18, 2025, 12:43 PM
రాజేంద్రనగర్‌లో పోలీసుల భారీ కార్డెన్ సెర్చ్ Tue, Nov 18, 2025, 12:18 PM
నల్గొండలో సైనిక్ స్కూల్ ఆశలు ఆరంభం.. నాగార్జునసాగర్ బీసీ గురుకులం అప్గ్రేడ్ దిశగా ఒక అడుగు! Tue, Nov 18, 2025, 12:14 PM
జిన్నింగ్ మిల్లులు సమ్మె వీడాలి: మంత్రి తుమ్మల Tue, Nov 18, 2025, 12:14 PM
ప్రజల తలుపు తట్టిన పోలీసులు.. నల్గొండ ఎస్పీతో నేరుగా మీ ఫిర్యాదు! Tue, Nov 18, 2025, 12:06 PM
ప్రజలకు మరింత చేరువగా పోలీసింగ్ Tue, Nov 18, 2025, 11:57 AM
పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ మరో షెడ్యూల్ విడుదల Tue, Nov 18, 2025, 11:42 AM
హైడ్రా ప్ర‌జావాణికి 52 ఫిర్యాదులు Tue, Nov 18, 2025, 10:57 AM
దారుణ ప్రమాదం.. బైక్ ఢీకొన్నాకే లారీ కాలుపైకి ఎక్కింది.. వ్యక్తికి తీవ్ర గాయాలు! Tue, Nov 18, 2025, 10:57 AM
కన్నుల పండుగగా కార్పొరేటర్ జన్మదిన వేడుకలు Tue, Nov 18, 2025, 10:54 AM
ఖమ్మం, నిజామాబాద్ జిల్లాలు పీటీఎం యాప్ నమోదులో టాప్‌లో! Tue, Nov 18, 2025, 10:52 AM
మంత్రి పొంగులేటి ఖమ్మం జిల్లా పర్యటన.. బీటీ రోడ్లకు శంకుస్థాపనతో అభివృద్ధి శంఖారావం! Tue, Nov 18, 2025, 10:48 AM
వరకట్నం వేధింపులు.. 7 నెలల గర్భిణి ఆత్మహత్య Tue, Nov 18, 2025, 10:40 AM
ఖమ్మం మార్కెట్‌లో మిర్చి ధరల్లో ఉత్సాహం.. ఏసీ రకం క్వింటాల్‌కు రూ.15,700! Tue, Nov 18, 2025, 10:35 AM
విద్యార్థులకు మైక్రోసాఫ్ట్ ఉచిత ఆఫర్ Tue, Nov 18, 2025, 10:34 AM
ప్రతిజ్ఞా దివాస్ వారోత్సవం.. ఖమ్మం స్వేరో నెట్వర్క్ అనాథ బాలలకు సేవా దినోత్సవం Tue, Nov 18, 2025, 10:27 AM
పిస్తా, షాగౌస్‌ హోటళ్లపై ఐటీ దాడులు Tue, Nov 18, 2025, 10:27 AM
అవమానాల నుంచి అక్రమ సామ్రాజ్యం వరకు.. iBomma రవి లైఫ్ సీక్రెట్స్! Tue, Nov 18, 2025, 10:19 AM
దేశంలోనే కొత్త పధకం: అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పాలు పంపిణీ ప్రారంభం Mon, Nov 17, 2025, 11:42 PM
సుప్రీంకోర్ట్ చెప్పింది: లోకల్ బాడీ ఎన్నికల రిజర్వేషన్లపై కీలక ఆలోచనలు Mon, Nov 17, 2025, 11:12 PM
తెలుగు సినీ వేదికపై Ibomma రవి స్టార్ షో: హీరోల ప్రశంసల ఫ్లవర్ Mon, Nov 17, 2025, 10:11 PM
Mon, Nov 17, 2025, 09:52 PM
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ఖరారు! Mon, Nov 17, 2025, 09:50 PM
సౌదీ బస్సు ప్రమాదం.. మరణితుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన సౌదీ ప్రభుత్వం Mon, Nov 17, 2025, 09:47 PM
దారుణం హైదరాబాద్‌లో: హిజ్రాల ఆత్మహత్యాయత్నం… అడ్డుకోవడానికి వెళ్లిన పోలీసులకు గాయాలు! Mon, Nov 17, 2025, 09:14 PM
పోలీస్ కస్టడీలో యువకుడు మృతి.. లాకప్ డెత్ అంటూ కుటుంబ సభ్యులు ఆరోపణ Mon, Nov 17, 2025, 09:09 PM
రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం Mon, Nov 17, 2025, 08:38 PM
అభ్యర్థిని ఆలస్యంగా ప్రకటించినందువల్లే ఓడిపోయామన్న ఈటల Mon, Nov 17, 2025, 08:17 PM
ప్రజావాణిలో 129 ఫిర్యాదులు, కలెక్టర్ ఆదేశాలు జారీ Mon, Nov 17, 2025, 07:45 PM
మెదక్ జిల్లాలో చలి తీవ్రత: ప్రజలు అగ్ని మంటల చుట్టూ ఆశ్రయం Mon, Nov 17, 2025, 07:43 PM
ప్రైవేటు ఉద్యోగాల కోసం 19న జాబ్ మేళా Mon, Nov 17, 2025, 07:42 PM
గచ్చిబౌలిలోకి హైడ్రా.. కూల్చివేతలు షురూ Mon, Nov 17, 2025, 07:29 PM
వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం: రైతులకు భరోసా Mon, Nov 17, 2025, 07:27 PM
నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నాము Mon, Nov 17, 2025, 07:26 PM
అనర్హుల ఏరివేత,,,అమల్లోకి వచ్చిన కొత్త విధానం Mon, Nov 17, 2025, 07:25 PM
ఈ నెల 19న బతుకమ్మ చీరల పంపిణీ.. అర్హులు వీరే Mon, Nov 17, 2025, 07:24 PM
బతుకమ్మ చీరలు.. ఈసారి డ్వాక్రా మహిళలకు మాత్రమే Mon, Nov 17, 2025, 07:19 PM
సౌదీ బస్సు ప్రమాద బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం Mon, Nov 17, 2025, 07:14 PM
డిసెంబర్ రెండో వారంలో స్థానిక సంస్థల ఎన్నికలు Mon, Nov 17, 2025, 07:11 PM
భారీగా పతనమైన బిట్‌కాయిన్ Mon, Nov 17, 2025, 04:53 PM
అణు విద్యుత్ రంగంలోకి అడుగెట్టనున్న ఎన్‌టీపీసీ Mon, Nov 17, 2025, 04:51 PM
కేవలం తన వ్యాపారాలను కాపాడుకునేందుకే కవిత బీఆర్ఎస్ పై ఆరోపణలు చేస్తుంది Mon, Nov 17, 2025, 04:49 PM
గచ్చిబౌలిలోని అక్రమ కట్టడాలపై జూలు విదిల్చిన హైడ్రా Mon, Nov 17, 2025, 04:48 PM
బాలకృష్ణకి క్షమాపణ చెప్పిన సీవీ ఆనంద్ Mon, Nov 17, 2025, 04:46 PM
లియోనెల్ మెస్సీతో కలిసి రేవంత్ రెడ్డి స్నేహపూరిత మ్యాచ్ ఆడతారు Mon, Nov 17, 2025, 04:43 PM
సౌదీ బస్సు ప్రమాదంపై రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం Mon, Nov 17, 2025, 04:42 PM
పైరసీ ప్రధాన సూత్రధారిని అరెస్ట్ చేసాం Mon, Nov 17, 2025, 04:39 PM
సౌదీ బస్సు ప్రమాదంపై కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం Mon, Nov 17, 2025, 04:37 PM
సౌదీ బస్సు ప్రమాదంలో మరణించిన వారిలో అత్యధికం హైదరాబాద్ వాసులే Mon, Nov 17, 2025, 04:36 PM
పార్టీ ఫిరాయింపుల కేసులో స్పీకర్ కి సుప్రీంకోర్టు గడువు Mon, Nov 17, 2025, 04:34 PM
శాశ్వతంగా నిలిచిపోయిన ‘ఐబొమ్మ’ సేవలు Mon, Nov 17, 2025, 04:32 PM
చలిగాలుల ప్రభావం.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ Mon, Nov 17, 2025, 03:57 PM
కులం, మతం ప్రాతిపదికన రాజకీయాలు నిలవవు: ఈటల రాజేందర్ Mon, Nov 17, 2025, 03:55 PM
పలు సమస్యలపై బోర్డు సిఈఓ తో భేటీ అయిన ఎమ్మెల్యే Mon, Nov 17, 2025, 03:54 PM
ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే... Mon, Nov 17, 2025, 03:53 PM
గోశామహల్ చాక్నవాడిలో కుంగిన ఐదు అంతస్థుల భవనం Mon, Nov 17, 2025, 03:52 PM
దారుణం.. ఏడేళ్ల బాలికపై అఘాయిత్యం Mon, Nov 17, 2025, 03:06 PM
iBOMMA రవి దొరికిపోయింది భార్య వల్ల కాదు! Mon, Nov 17, 2025, 02:22 PM
తెలంగాణ స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు Mon, Nov 17, 2025, 02:02 PM
ఢిల్లీ పేలుడు.. వరంగల్ ఫోర్టులో పోలీసుల రెక్కీ Mon, Nov 17, 2025, 01:54 PM
దుబాయ్ ప్రేమకథ.. భారతీయ యువకుడు, నేపాలీ యువతి వివాహం Mon, Nov 17, 2025, 01:50 PM
త్వరలో అంగన్వాడీల్లో 14వేల పోస్టుల భర్తీ: మంత్రి సీతక్క Mon, Nov 17, 2025, 01:41 PM
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్ Mon, Nov 17, 2025, 12:42 PM
iBOMMA రవి దగ్గర 50 లక్షల మంది సబ్‌స్క్రైబర్ల డేటా: సజ్జనార్ Mon, Nov 17, 2025, 12:37 PM
భాగ్యనగరంలో తృటిలో తప్పిన పెను ప్రమాదం Mon, Nov 17, 2025, 11:42 AM
సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం.. మృతులు వీరే ! Mon, Nov 17, 2025, 11:40 AM
హైదరాబాద్‌ బిర్యానీకి ఫిదా అయిన జపాన్ రాయబారి! Mon, Nov 17, 2025, 10:39 AM
సౌదీ ప్రమాదం.. కంట్రోల్‌ రూమ్‌ నంబర్లు ఇవే Mon, Nov 17, 2025, 10:28 AM
iBOMMA రవి దొరికిపోయింది భార్య వల్ల కాదు! Mon, Nov 17, 2025, 10:23 AM
రామోజీ ఫిల్మ్ సిటీ తెలంగాణకు నాలుగో అద్భుతం అన్న సీఎం రేవంత్ రెడ్డి Mon, Nov 17, 2025, 05:23 AM
HYD: ప్రజలపై గణేష్ ఆశీస్సులు, హనుమంతుని ఆశీర్వాదం పంచారు Sun, Nov 16, 2025, 10:25 PM
తెలంగాణలో కిడ్నీ రాకెట్‌ స్కామ్‌పై సీఐడీ కృషి Sun, Nov 16, 2025, 09:33 PM
నచ్చింది కావాలంటే రూ.1.50 లక్షలు చెల్లించాల్సిందే..! Sun, Nov 16, 2025, 09:12 PM
సజ్జనార్‌ను కంగ్రాట్స్ చెప్పిన సీవీ ఆనంద్ Sun, Nov 16, 2025, 09:10 PM
హైదరాబాద్ పార్కింగ్‌లో ఉన్న కారులో అకస్మాత్తుగా చెలరేగిన మంటలు Sun, Nov 16, 2025, 08:51 PM
బాలికలు స్నానం చేస్తుండగా వీడియోలు.. హాస్టల్ వార్డెన్ సస్పెన్షన్ Sun, Nov 16, 2025, 08:24 PM
రూ.10 వేలు కడితే చాలు....2 ఎకరాల 10 గుంటల వ్యవసాయ భూమి Sun, Nov 16, 2025, 07:30 PM
ఫ్యూచర్‌సిటీ ఏర్పాటు కోసం,,,ప్రభుత్వ, అసైన్డ్‌ భూములతో భారీ భూ బ్యాంక్‌ Sun, Nov 16, 2025, 07:25 PM
ఉచిత చీరల పంపిణీకి రంగం సిద్ధం.. ఆ రోజు నుంచే Sun, Nov 16, 2025, 07:21 PM
ఆ రూట్లో మరో ఫ్లైఓవర్ నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ Sun, Nov 16, 2025, 07:16 PM
తల్లి లేని వేళ తండ్రి క్రూరత్వం.. దారుణ ఘటన Sun, Nov 16, 2025, 07:11 PM
బీసీలకు 42% రిజర్వేషన్లు: కేతావత్ శంకర్ నాయక్ పిలుపు Sun, Nov 16, 2025, 06:57 PM
ఏడుపాయలలో ఆకాశదీపం Sun, Nov 16, 2025, 06:53 PM
వైద్య ఆరోగ్యశాఖ నో కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసింది Sun, Nov 16, 2025, 06:52 PM
కాలువలో పడ్డ వ్యక్తి.. కాపాడిన యువకులు Sun, Nov 16, 2025, 06:43 PM
మాల ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీ ఎన్నికలు Sun, Nov 16, 2025, 06:38 PM
రేపే కేబినెట్ సమావేశం.. స్థానిక ఎన్నికలపై తీవ్ర ఉత్కంఠ! Sun, Nov 16, 2025, 06:27 PM
ఉచితంగా సూపర్ మార్కెట్లలో వస్తువులు ఇస్తున్న కెనడా Sun, Nov 16, 2025, 04:15 PM
ఈ నెల 19న బీహార్ నూతన ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార అవకాశం Sun, Nov 16, 2025, 04:13 PM
జూబ్లీహిల్స్ లో గెలిచింది రేవంత్ రెడ్డి కాదు, నవీన్ కుమార్ యాదవ్ Sun, Nov 16, 2025, 04:08 PM
దేశంలో తన ఓటములపై కాంగ్రెస్ పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవాలి Sun, Nov 16, 2025, 04:07 PM
'ఐ-బొమ్మ' నిర్వాహకుడు అరెస్ట్, రెండు వారాల రిమాండ్ Sun, Nov 16, 2025, 04:06 PM
హైదరాబాద్ లో భారీ దోపిడీ Sun, Nov 16, 2025, 03:59 PM
ఢిల్లీ కారు పేలుడు ఘటనపై విచారణ వేగవంతం, వెలుగులోకి కీలక విషయాలు Sun, Nov 16, 2025, 03:59 PM
పవన్ కల్యాణ్ సనాతన ధర్మం ప్రచారం వల్ల హిందువుల్లో పునరాలోచన మొదలైంది Sun, Nov 16, 2025, 03:57 PM
సికింద్రాబాద్ స్టేషన్‌లో మిస్టరీ మరణం.. గుర్తు తెలియని వ్యక్తి మృతి Sun, Nov 16, 2025, 01:40 PM
హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదాలు.. సురక్షిత భవిష్యత్తు కోసం చైతన్యం! Sun, Nov 16, 2025, 01:29 PM
ఖమ్మంలో రైతు బజార్ ఆరంభం.. తుమ్మల హామీతో రైతులకు ఉత్సాహం Sun, Nov 16, 2025, 01:20 PM
సైబర్ క్రైమ్‌తో ఆటాడిన ఇబొమ్మా బాస్ ఇమ్మడి రవి అరెస్ట్.. హైదరాబాద్ పోలీసుల ఘన విజయం Sun, Nov 16, 2025, 01:13 PM