![]() |
![]() |
by Suryaa Desk | Wed, Mar 19, 2025, 04:17 PM
నేరడిగొండ మండలంలోని లఖంపూర్ ఆశ్రమ పాఠశాలలో బుధవారం వైద్యులు కలిసి విద్యార్థులకు బుధవారం సీబీపీ పరీక్షలు నిర్వహించారు. అనంతరం సంబంధిత మందులను అందజేశారు.
తమకు ఎటువంటి వైద్య సమస్యలు ఉన్న సంప్రదించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో హెచ్ఈఓ రవీందర్ పవార్, హెల్త్ సూపర్వైజర్ సంతోష్, శ్రీనివాస్ రెడ్డి, అశోక్ కుమార్, కావేరి తదితరులు పాల్గొన్నారు.