![]() |
![]() |
by Suryaa Desk | Tue, Apr 01, 2025, 11:23 AM
నిరుపేదలకు సైతం సన్నబియ్యం తినాలానే ఉద్దేశంతో తెల్ల రేషన్ కార్డు ఉన్న పేదలకు సన్న బియ్యం అందించే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తుందని దండేపల్లి తాజా మాజీ జడ్పీటీసీ గడ్డం నాగరాణి త్రిమూర్తి అన్నారు. మంచిర్యాల నియోజకవర్గం దండేపల్లి మండలం కొత్తమామిడిపల్లి గ్రామంలో చౌకధారాల దుకాణ ద్వారా నేటి నుండి సన్న బియ్యం పంపిణి కార్యక్రమాన్ని ప్రారంభించారు.