బీసీ సంక్షేమ కమిటీ ఏర్పాటు, ఫెడరేషన్ చైర్మన్ల నియామకం: ఎమ్మెల్యేకు వినతి
Sat, Dec 27, 2025, 02:35 PM
|
|
by Suryaa Desk | Mon, Dec 29, 2025, 02:25 PM
అసెంబ్లీ సమావేశాల్లో ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న అరికెపూడి గాంధీ, ప్రకాశ్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి ట్రెజరీ బెంచీల వైపు కూర్చోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వీరిపై బీఆర్ఎస్ వేసిన అనర్హత వేటు పిటిషన్‌ను స్పీకర్ కొట్టివేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటుచేసుకుంది. మరోవైపు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫిరాయింపు ఎమ్మెల్యేలను 'ఎటూ కాకుండా పోయారని', వారికి బీఆర్ఎస్‌లో అవకాశాలు లేవని విమర్శించారు.