ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Fri, Dec 26, 2025, 03:19 PM
తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. పగటిపూట ఎండ ఉన్నా, సాయంత్రం కాగానే వాతావరణం చల్లబడి రాత్రివేళల్లో రికార్డు స్థాయి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ, ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రంగా ఉంది. కొన్ని ప్రాంతాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాబోయే రెండు, మూడు రోజులు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తెలంగాణలో కోహీర్‌లో 6.4 డిగ్రీలు, ఏపీలో మినుములూరు 6, అరకు 5, పాడేరు, చింతపల్లిలో 8.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.