ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Wed, Dec 24, 2025, 12:55 PM
చిక్కడపల్లి ప్రాంతంలో డ్రగ్స్ విక్రయిస్తున్న ముఠాను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్న సుష్మిత, ఆమె బాయ్‌ఫ్రెండ్ ఇమాన్యుల్ కలిసి డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు గుర్తించారు. వీరితో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి సుమారు రూ. 4 లక్షల విలువైన MDMA, LSD బాటిల్స్, ఓజీ కుష్‌ను స్వాధీనం చేసుకున్నారు.