|
|
by Suryaa Desk | Sun, Dec 21, 2025, 03:12 PM
మహబూబాబాద్ జిల్లాలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్చడాన్ని నిరసిస్తూ ఆదివారం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎం. పి పోరిక బలరాం నాయక్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు యధావిధిగా కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మోడీ డాం ఢాం అంటూ నినాదాలు చేశారు.