|
|
by Suryaa Desk | Thu, Dec 18, 2025, 08:00 PM
హైదరాబాద్, చార్మినార్‌లోని ఐ.ఎస్. సదన్ డివిజన్ పరిధిలోని సుబ్రహ్మణ్యం నగర్ కాలనీలో 37.20 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు డివిజన్ కార్పొరేటర్ జంగం శ్వేత మధుకర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కాలనీ కమిటీ సభ్యులు బి ఏ పి శర్మ, ప్రసాద్ రావు, శేషగిరి రావు, ఆయుష్, భారతి, బాల త్రిపుర సుందరి, రాజ లక్ష్మి, సత్య మూర్తి, శ్రీను, వసంత్, సత్య కుమార్, వెంకట్ రెడ్డి, ముఖేష్, సందీప్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.