ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Tue, Dec 16, 2025, 07:34 PM
TG: గతంలో మాజీ ఎంపీటీసీలుగా పని చేసిన ఇద్దరు మహిళలు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచిగా విజయం సాధించారు. నిర్మల్ జిల్లా భైంసా(M)లోని దహెగాం పంచాయతీ ఎన్నికల్లో మండల కేంద్రానికి చెందిన మాజీ ఎంపీటీసీ సభ్యురాలు రాపర్తి జయలక్ష్మి బీజేపీ మద్దతుతో సర్పంచ్ బరిలో నిలిచారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రత్యర్థిపై 242 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అలాగే మండలంలోని ఇట్యాల పంచాయతీ సర్పంచిగా గజ్జెల జయలక్ష్మి విజయం సాధించారు. కాంగ్రెస్ మద్దతుతో పోటీ చేసి బీఆర్ఎస్ మద్దతుదారుపై 109 ఓట్ల మెజార్టీతో గెలిచారు.