ఐటీ ఉద్యోగుల హక్కుల రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలి: తెలంగాణ హైకోర్టు సూచన
Sun, Dec 14, 2025, 01:38 PM
|
|
by Suryaa Desk | Wed, Dec 17, 2025, 03:02 PM
చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని రాజేంద్రరెడ్డి కాలనీలో నాలుగో తరగతి చదువుతున్న ప్రశాంత్ (9) అనే బాలుడు మంగళవారం పాఠశాల నుండి ఇంటికి వచ్చాక, ఇంట్లోని బాత్‌రూమ్‌లో స్కూల్ ఐడీ కార్డుతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పరిశీలించి ఆత్మహత్యగా నిర్ధారించారు. బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.