|
|
by Suryaa Desk | Thu, Dec 18, 2025, 01:53 PM
ఆదిలాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి ఘాట్ లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనతో ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ప్రమాదానికి గల కారణాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రయాణికుల వివరాలు, గాయపడిన వారి సంఖ్యపై పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.