|
|
by Suryaa Desk | Fri, Dec 19, 2025, 02:03 PM
లస్కర్ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద ఒకరోజు నిరాహార దీక్ష శిబిరాన్ని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యువ నాయకుడు ముఠా జయసింహ, గుర్రం పవన్ గౌడ్, హరిబాబు యాదవ్, ముచ్చ కుర్తి ప్రభాకర్, మరియు లస్కర్ జిల్లా సాధన సమితి సభ్యులు పాల్గొన్నారు. ఈ నిరసన ముషీరాబాద్ ప్రాంతంలో జరిగింది.