ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Wed, Dec 24, 2025, 01:58 PM
అర్హులైన పాత్రికేయులకు ఇండ్ల స్థలాలు కేటాయించాలని నిర్మల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు బుధవారం రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలకు తెలంగాణ ఉద్యమకారుల ఫోరమ్, తెలంగాణ రచయితల సంఘం, ఫిజియోథెరపీ అసోసియేషన్, విశ్రాంత ఉద్యోగుల సంఘం, పీఆర్టీయూ, టీయూటీఎఫ్ సంఘాల నాయకులు సంఘీభావం తెలిపారు. సమాజంలో జరిగే కార్యక్రమాలను ప్రజలకు తెలియజేస్తున్న పాత్రికేయులను కేసీఆర్, రేవంత్ ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం దారుణమని వారు పేర్కొన్నారు.