ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Wed, Dec 24, 2025, 11:43 AM
సైబరాబాద్ పోలీసులు అంతర్రాష్ట్ర చిన్నారుల అక్రమ రవాణా ముఠాను గుట్టురట్టు చేశారు. గుజరాత్ నుంచి పసి పిల్లలను హైదరాబాద్, మంచిర్యాల ప్రాంతాల్లో లక్షల రూపాయలకు విక్రయిస్తున్న ముఠా సభ్యులను అరెస్టు చేశారు. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (AHTU) ఆధ్వర్యంలో చేపట్టిన ఆపరేషన్లో నిందితులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. రక్షించిన పసి పిల్లలను సురక్షిత కేంద్రాలకు తరలించారు. ఈ వ్యవహారంలో కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గుజరాత్ పోలీసులతో సమన్వయం చేస్తూ విచారణ చేపట్టారు.