ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Wed, Dec 24, 2025, 12:14 PM
చేవెళ్ల సమీపంలో నవంబర్ 3న జరిగిన RTC బస్సు-టిప్పర్ ఢీకొన్న ఘోర ప్రమాదంలో 18 మంది మృతిచెందిన కేసులో, టిప్పర్ యజమాని లచ్చు నాయకును పోలీసులు ప్రధాన నిందితుడిగా చేర్చారు. టిప్పర్ ఓవర్ లోడ్ ప్రమాదానికి కారణమని, ప్రమాదం జరిగినప్పుడు అతడు టిప్పర్లోనే ఉన్నాడని దర్యాప్తులో తేలింది. ప్రస్తుతం గాయాలతో కోలుకుంటున్న లచ్చు నాయక్ పై హత్య కేసు నమోదు చేశారు.