ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Wed, Dec 24, 2025, 12:24 PM
TG: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని, కాంగ్రెస్ ఎమ్మెల్యేనే అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. GHMCలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోబుతున్నామని చెప్పుకొచ్చారు. MIMతో కలిసి 300 సీట్లు గెలుస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న దానం.. ఈ వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోననో చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది.