ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Fri, Dec 26, 2025, 02:41 PM
TG: పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్లే బీటీ రోడ్డు నిర్మాణ పనులను రూ.99 లక్షలతో ప్రారంభించారు. జనవరి 26 లోగా పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. రోడ్లపై కేజీవీల్స్‌తో ట్రాక్టర్లు నడిపితే జరిమానా విధిస్తామని, ట్రాక్టర్ యజమానులకు అవగాహన కల్పించాలని ఎస్సై చంద్రకుమార్‌కు ఆదేశించారు. గ్రామంలో రెండు సీసీ రోడ్లు మంజూరు చేయాలని సర్పంచ్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు.