ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Thu, Dec 25, 2025, 10:29 AM
TG: మహబూబ్ నగర్ జిల్లా భూత్‌పూర్ మండలంలో దారుణం చోటు చేసుకుంది. ఓ గ్రామానికి చెందిన మానసిక వికలాంగురాలిపై ఓ కామాంధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. సదరు యువతిని కోతి కరవడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వెళ్లింది. ఈ క్రమంలో అనుమానంతో పరీక్షలు చేసిన వైద్యులు.. ఐదు నెలల గర్భవతి అని నిర్ధారించారు. అయితే గ్రామానికి చెందిన పరమేష్ అనే వ్యక్తి తనని బెదిరించి పలుమార్లు అత్యాచారం చేసినట్లు బాధితురాలు ఆరోపించింది. పరమేశ్‌తో పాటు మరో వ్యక్తి కూడా ఉన్నట్లు గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.