ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Thu, Dec 25, 2025, 12:09 PM
TG: పిల్లలకు నీతిసూత్రాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులే హంతకులుగా మారారు. నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్త లక్ష్మణ్‌నాయక్‌ను హత్య చేసిన భార్య పద్మ, ఆమె ప్రియుడు, ఉపాధ్యాయుడు రాత్లావత్ గోపిలను పోలీసులు అరెస్టు చేశారు. నవంబరు 25న అనుమానాస్పద స్థితిలో లక్ష్మణ్‌నాయక్ మృతి చెందగా, దర్యాప్తులో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పద్మ, గోపిలను బుధవారం అరెస్టు చేసి 14 రోజుల రిమాండ్ విధించారు.