ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Thu, Dec 25, 2025, 01:44 PM
తెలంగాణలో కృష్ణ, గోదావరి నీళ్ల దోపిడీ జరుగుతోందని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. సమైక్యాంధ్రలో మాదిరిగానే దోపిడీ మొదలైందని విమర్శించారు. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, అడిగిన వారిపై ఎదురుదాడికి ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. కేసీఆర్ అనుభవం లేదని ఏదైనా చెబితే పాజిటివ్‌గా తీసుకోకుండా ఎదురుదాడి చేస్తున్నారని, చంద్రబాబు, నరేంద్ర మోడీ రాష్ట్రాన్ని కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.