ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Thu, Dec 25, 2025, 02:45 PM
కామారెడ్డి జిల్లాలో యాసంగి సీజన్ ప్రారంభం కావడంతో యూరియా కోసం రైతులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (PACS) వద్ద బారులు తీరుతున్నారు. భిక్కనూరులో రైతులు వేకువజామున 5 గంటల నుంచే తమ చెప్పులను క్యూ లైన్‌లో ఉంచి వేచి చూడటం చర్చనీయాంశమైంది. అయితే, యూరియా నిల్వలు సరిపడా ఉన్నాయని, రైతులు ఆందోళన చెందవద్దని అధికారులు కోరుతున్నారు.