ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలి.. కొణిజర్ల సర్పంచ్ గుదె పుష్పవతి
Wed, Dec 24, 2025, 02:01 PM
|
|
by Suryaa Desk | Thu, Dec 25, 2025, 02:20 PM
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అండాపూర్ గ్రామంలో బుధవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు ఇంటిముందు పార్కింగ్ చేసిన మూడు కార్లపై దాడి చేసి వాటి అద్దాలను ధ్వంసం చేశారు. బూర్గు ప్రభాకర్ రెడ్డికి చెందిన బెలోనో కారు, సామ అవినాష్ రెడ్డికి చెందిన బ్రీజా కారు, తూర్పు అఖిల్ రెడ్డికి సంబంధించిన క్రెటా కారు ఈ ఘటనలో ధ్వంసమైన కార్లు. ఈ సంఘటనతో స్థానికంగా కలకలం రేగింది.